ఐపిఎల్​ లోకి రూట్​! మినీ వేలానికి పేరిచ్చిన టెస్ట్​ ప్లేయర్​

By udayam on November 23rd / 1:10 pm IST

వచ్చే ఏడాది జరగనున్న ఐపిఎల్​ లో ఆడాలని ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ జో రూట్​ తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలోనే డిసెంబర్​ 23న జరగనున్న ఐపిఎల్​ మినీ వేలంలో తన పేరును చేర్చనున్నాడు. ఇప్పటి వరకూ ఐపిఎల్​ లో ఆడని జో రూట్​ ను గత వేలాల్లో ఎవరూ కొనుక్కోలేదు. దీంతో 2022 టోర్నీ కోసం జరిగిన వేలంలో అతడు తన పేరును చేర్చలేదు. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం 31 ఏళ్ళ రూట్​ సిద్ధమవుతూ మినీ వేలానికి పేరును ఇచ్చాడు.

ట్యాగ్స్​