పరవు నష్టం కేసు నెగ్గిన జానీ డెప్​

By udayam on June 2nd / 6:24 am IST

ప్రముఖ హాలీవుడ్​ హీరో, పైరేట్స్​ ఆఫ్​ ది కరేబియన్​ మూవీ స్టార్​ జానీ డెప్​.. తన మాజీ భార్య, హాలీవుడ్​ హీరోయిన్​ ఆంబర్​ హెర్డ్​పై పరువు నష్టం దావా గెలుచుకున్నాడు. బుధవారం రాత్రి ఈ కేసులో తీర్పు వెల్లడించిన వర్జీనియా కోర్ట్​.. హెర్డ్​.. డెప్​కు 15 మిలియన్​ డాలర్లు (రూ.116 కోట్లు) చెల్లించాలని పేర్కొంది. 2018లో ఆంబర్​.. వాషింగ్టన్​ పోస్ట్​కు రాసిన ఓ వ్యాసంలో తాను కూడా గృహ హింస బాధితురాలినేనని చెప్పడంతో జానీ డెప్​ 50 మిలియన్లు కోరుతూ కోర్టుకెక్కారు.

ట్యాగ్స్​