కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్​

By udayam on May 28th / 4:29 am IST

రాజస్థాన్​ స్టార్​ బ్యాటర్​ జాస్​ బట్లర్​ ఐపిఎల్​లో చరిత్ర సృష్టించాడు. ఈ ఒక్క సీజన్​లోనే మొత్తం 4 సెంచరీలు చేసిన అతడు విరాట్​ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 2016లో కోహ్లీ 4 సెంచరీలు చేయగా ఈ ఏడాది బట్లర్​ 4 సెంచరీలతో కోహ్లీని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో బెంగళూరుపై 60 బాల్స్​లో 106 పరుగులు చేసిన అతడు ఆశ్చర్యకరంగా ఒక సీజన్​లో 200లకు పైగా బాల్స్​ డాట్​ (0) పరుగులు చేసిన ప్లేయర్​గానూ నిలిచాడు. మొత్తం 203 బాల్స్​ బట్లర్​ డాట్​ చేశాడు.

ట్యాగ్స్​