జక్కన్న రాజమౌళి చెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జూన్ 1 నుంచి అమెరికాలో రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో తారక్, చరణ్‌లకు సంబంధించిన కొన్ని ఎలివేషన్స్ సీన్స్‌ను జత చేసి ఈ మూవీని అక్కడ దాదాపు 100కు పైగా ధియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ స్క్రీనింగ్ పేరుతో తొలగించిన సన్నివేశాలను యథాతథంగా ఉంచి తిరిగి ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.