న్యూయార్క్​ వీధుల్లో.. భార్యతో ఎన్టీఆర్​ షికార్లు

By udayam on December 27th / 11:03 am IST

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాలలోనే తారక్ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నట్టు తెలుస్తుంది. తన భార్యతో కలిసి తారక్​.. చలితో గజగజ వణుకుతున్న న్యూయార్క్​ వృదుల్లో ఫొటోలకు స్టిల్స్​ ఇచ్చాడు. తన వెకేషన్ కి సంబంధించిన పిక్స్ ను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చెయ్యని తారక్ నిన్న విదేశీ వంటగాళ్లతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​