మేలో సింహాద్రి రీ రిలీజ్​!

By udayam on January 18th / 10:55 am IST

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్​ బ్లాక్​ బస్టర్​ సింహాద్రి రీ రిలీజ్​ కు సిద్ధమవుతోంది. రాజమౌళి టేకింగ్​, ఎన్టీఆర్​ నటన, కీరవాణి బిజిఎం లతో ఆ మూవీ విడుదలైన ప్రతీ ధియేటర్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. 2002లో జులై 9న విడుదలైన ఈ మూవీని తాజాగా నడుస్తున్న రీ రిలీజ్​ ట్రెండ్​ లో భాగంగా మరోసారి ధియేటర్లలో విడుదల చేయనున్నారు. భూమిక హీరోయిన్​ గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది మే 20న విడుదల కానున్నట్లు టాక్​.

ట్యాగ్స్​