అంబుజా కోసం జెఎస్​డబ్ల్యూ, అదానీల పోటీ

By udayam on May 10th / 10:31 am IST

ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్​ కంపెనీ హోల్సిమ్​ ఎజికి చెందిన భారత సబ్సిడరీ కంపెనీలు అంబుజా, ఎసిసి సిమెంట్​లను దక్కించుకోవడానికి జెఎస్​డబ్ల్యు గ్రూప్​, అదానీ గ్రూప్​లు రంగంలోకి దిగాయి ఇందుకోసం 4.5 బిలియన్​ డాలర్ల ఈక్విటీ షేర్లు, 2.5 బిలియన్​ డాలర్ల క్యాష్​ను జెఎస్​డబ్ల్యూ ఆఫర్​ చేసింది. ఈ మొత్తంతో అంబుజా సిమెంట్స్​లోని 63 శాతం వాటాను కొనుగోలు చేస్తామని పేర్కొంది. గౌతమ్​ అదానీ సైతం అంబుజాను పూర్తిగా దక్కించుకోవడానికి హోల్సిమ్​తో చర్చలు జరుపుతున్నారు.

ట్యాగ్స్​