గీతా ఆర్ట్స్​ ముందు సునీత బోయ అర్ధనగ్న నిరసన

By udayam on May 9th / 12:10 pm IST

గీతా ఆర్ట్స్​ సంస్థ తనకు బాకీ పడిందని ఆరోపిస్తూ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ సునీత బోయ ఈరోజు ఆ సంస్థ కార్యాలయం ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పి బట్టలు తొడిగారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. ఎన్నిసార్లు అడిగినా తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వనందుకే తాను ఇలా ధర్నాకు కూర్చున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​