భారత్​లో జస్టిన్​ బీబర్​ కన్సర్ట్​

By udayam on May 24th / 1:23 pm IST

పాప్​ సింగర్​ జస్టిన్​ బీబర్​ భారత్​లో ప్రదర్శన తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్​ 18న అతడు ఢిల్లీలోని లైవ్​ కన్సర్ట్​ నిర్వహించనున్నాడు. జస్టిస్​ వరల్డ్​ టూర్​లో భాగంగా ఢిల్లీలోని జవహర్​ లాల్​ నెహ్రూ స్టేడియంలో బీబర్​ ప్రదర్శన ఉంటుంది. ఏఈజీ, బుక్​ మై షోలు దీనికి కో ప్రమోటర్లుగా ఉండనున్నాయి. ఈ వరల్డ్​ టూర్​లో భాగంగా జస్టిన్​ బీబర్​ 30 దేశాల్లో పర్యటించనున్నాడు. ఈ టూర్​ 2022 మే నుంచి 2023 మార్చి నెల వరకూ సాగనుంది.

ట్యాగ్స్​