పాల్​: మునుగోడులో 59 మందికి వీసాలు ఇప్పిస్తా

By udayam on September 20th / 12:15 pm IST

తెలంగాణలో ఉప ఎన్నిక వేడిలో ఉన్న మునుగోడు నియోజకవర్గంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ దృష్టి సారించారు. తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడుకు చెందిన 59 మంది నిరుద్యోగులకు లాటరీ పద్దతిలో పాస్​పోర్ట్​, అమెరికా వీసాలు అందిస్తానని వీడియో సందేశాన్ని ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు. తన జన్మదిన కానుకగా దీనిని అందిస్తున్నానని, ఇక్కడి యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​