లోకేష్​ తర్వాతి చిత్రంలో కమల్​, సూర్య, కార్తీ!

By udayam on June 3rd / 10:12 am IST

ఈరోజు విడుదలైన విక్రమ్​ సినిమా చివర్లో దీనికి మరో పార్ట్​ ఉంటుందని డైరెక్టర్​ లోకేష్​ కనగరాజ్​ హింట్​ ఇచ్చాడు. దీంతో తర్వాతి చిత్రంలో కమల్​తో పాటు సూర్య, కార్తీలు సైతం కీలక పాత్రలు పోషించనున్నట్లు బజ్​ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన విక్రమ్​ మూవీ సూపర్​హిట్​ టాక్​ సంపాదించింది. ఈ సినిమా చివర్లో సూర్య ఎంట్రీ ఇవ్వడం ఆపై కార్తీ వాయిస్​ ఓవర్​ రావడంతో విక్రమ్​–3 పార్ట్​ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్​