కమల్​ హాసన్​ ఓటమి

By udayam on May 3rd / 6:36 am IST

తమిళనాడు ఎన్నికల్లో మక్కల్​ నీధి మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు కమల్​హాసన్​ ఓటమిచెందారు. దక్షిణ కోయంబత్తూర్​ నుంచి పోటీ చేసిన ఆయన బిజెపి అభ్యర్ధి వానాతి శ్రీనివాసన్​ చేతిలో 1800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అర్బన్​ ఓటర్లను మాత్రమే టార్గెట్​ చేసిన ఆయన 2019లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో 3.7 శాతం ఓట్లను దక్కించుకున్నారు. అదే ధైర్యంతో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన దాదాపుగా గెలుపు అంచుల దాకా వచ్చి కొద్దిపాటి తేడాతో ఓటమిని చవిచూశారు.

ట్యాగ్స్​