ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో విలన్‌గా విశ్వనటుడు కమల్ హాసన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కమల్‌తో ఈ సినిమా స్క్రిప్ట్ పై ప్రశాంత్ నీల్ చర్చలు కూడా జరిపాడని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి కమల్ సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. కమల్ తాజా చిత్రం ‘విక్రమ్’లోని ఆయన రఫ్ లుక్ ఎన్టీఆర్ చిత్రానికి సరిగ్గా సరిపోతుందని ప్రశాంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.