రూ.200 కోట్ల క్లబ్​లో విక్రమ్​!

By udayam on May 30th / 1:20 pm IST

ఇంకా విడుదల కూడా కాకుండానే విశ్వనటుడు కమల్​ హాసన్​ మూవీ విక్రమ్​ బాక్సాఫీస్​పై దండయాత్ర షురూ చేసేసింది. అడ్వాన్స్​ బుకింగ్​, శాటిలైట్​, ఓటిటి రైట్స్​ అమ్మకాల ద్వారా ఈ మూవీకి అప్పుడే రూ.200 కోట్లు వచ్చిపడ్డాయి. జూన్​ 3న విడుదల కానున్న ఈ లోకేష్​ కనగరాజ్​ మూవీలో కమల్​తో పాటు ఫహద్​ ఫాజిల్​, విజయ్​ సేతుపతి, సూర్య లు సైతం నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్​ కానుంది.

ట్యాగ్స్​