జులై మొదటి వారంలో ఓటిటికి విక్రమ్​

By udayam on June 23rd / 7:26 am IST

కమల్​ హాసన్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​ విక్రమ్​ ఓటిటి డేట్​ను లాక్​ చేసింది. ఈ మూవీని డిస్నీ+హాట్​ స్టార్​లో జులై మొదటి వారం నుంచి స్ట్రీమింగ్​ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ మూవీ కమల్​ హాసన్​ కెరీర్​లోనే బిగ్గెస్ట్​ గ్రాసర్​గా నిలిచింది. లోకేష్​ కనగరాజ్​ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్​ సేతుపతి, ఫహద్​ ఫాజిల్​, సూర్యలు కూడా నటించారు. ప్రభుత్వానికి కనిపించకుండా 30 ఏళ్ళు దాక్కున్న ఓ రా ఏజెంట్​గా కమల్​ విశ్వరూపం చూపించారు.

ట్యాగ్స్​