విలియమ్సన్​కు బాబు పుట్టాడోచ్​!

By udayam on May 23rd / 11:18 am IST

న్యూజిలాండ్​ క్రికెట్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య సారా రహీమ్​ ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనించింది. తన కూతురు మ్యాగీ, భార్య సారాలతో కలిసి బాబు ఫొటోను తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో షేర్​ చేశాడు. బిడ్డ పుడుతోందన్న ఆనందంతో ఇటీవల ఐపిఎల్​ కు బ్రేక్​ ఇచ్చి అతడు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో పంజాబ్​తో జరిగిన హైదరాబాద్​ చివరి మ్యాచ్​కు భువనేశ్వర్​ కుమార్​ సారధ్య బాధ్యతలు చేపట్టాడు.

ట్యాగ్స్​