సన్​రైజర్స్​కు షాక్​.. స్వదేశానికి కేన్​ మామ

By udayam on May 18th / 11:54 am IST

నిన్న జరిగిన మ్యాచ్​లో ముంబై పై ఘన విజయంతో ఐపిఎల్​ ప్లే ఆఫ్​ ఆశల్ని సజీవంగా ఉంచుకున్న సన్​రైజర్స్​కు ఊహించని షాక్​ తగిలింది. ఆ జట్టు కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ స్వదేశానికి పయనమయ్యారు. అతడి భార్య సారా రహీం రెండో బిడ్డకు జన్మనిస్తున్నందున అతడు న్యూజిలాండ్​కు బయల్దేరాడని సన్​రైజర్స్​ జట్టు ట్వీట్​ చేసింది. దీంతో ఈ ఆదివారం సన్​రైజర్స్​ పంజాబ్​తో ఆడే చివరి లీగ్​ మ్యాచ్​కు భువనేశ్వర్​ కుమార్​ లేదా నికోలస్​ పూరన్​లు కెప్టెన్సీ చేయనున్నారు.

ట్యాగ్స్​