విలియమ్సన్​కు గాయం

By udayam on June 9th / 8:23 am IST

భారత్​తో ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో కివీస్​కు పెద్ద షాకే తగిలింది. ఆ జట్టు కెప్టెన్​, కీలక ప్లేయర్​ కేన్​ విలియమ్సన్​కు గాయమైంది. ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్ట్​ ఆఖరి రోజు ఫీల్డింగ్​ చేస్తుండగా కేన్​ ఎడమ మోచేయికి గాయమైనట్లు తేలింది. అయతే గాయం తీవ్రత పెద్దగా లేదని కొద్ది రోజుల విశ్రాంతితో నయం అవుతుందని ఆ జట్టు ఫిజియో వెల్లడించాడు.

ట్యాగ్స్​