కంగనకు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సమన్లు

By udayam on November 25th / 10:51 am IST

సిక్కులను ఖలిస్తాన్​ తీవ్రవాదులంటూ వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్​కు ఢిల్లీ అసెంబ్లీ పీస్​ అండ్​ హార్మనీ కమిటీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్​ 6న తమ ఎదుట హాజరు కావాలని కమిటీ సమన్లలో పేర్కొంది. అయితే ఈ సమన్లకు ముందే నవంబర్​ 22న ఢిల్లీ సిక్​ గురుద్వారా ప్రబంధ్​ కమిటీ ప్రెసిడెంట్​ మన్​జిందర్​ సింగ్​ సిర్సా ముంబై పోలీస్​ అడిషనల్​ కమిషనర్​ పి.కార్ణిక్​ను కలిసి కంగనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్​