గుడ్​ న్యూస్​ చెప్పిన హోంబేల్​​: కాంతార–2 తీస్తున్నాం

By udayam on December 22nd / 7:30 am IST

ఈ ఏడాది కన్నడలో విడుదలైన ప్రపంచవ్యాప్తంగా హిట్​ టాక్​ తెచ్చుకున్న మూవీస్​ లో కాంతార ఒకటి. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్​ తో తెరకెక్కిన ఈ మూవీ రూ.499 కోట్లు సంపాదించింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి రెండో పార్ట్​ ను కూడా తీయడానికి ప్లాన్​ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబేల్​ ఫిలింస్​ ప్రకటించింది. ‘రిషబ్​ తో చర్చించాక ఈ మూవీకి ప్రీక్వెల్​ కానీ, సీక్వెల్​ కానీ తీయనున్నాం. ఖచ్చితంగా 2వ పార్ట్​ అయితే ఉంటుంది’ అని మూవీ నిర్మాణ విజయ్​ కరింగడూర్​ పేర్కొన్నారు.

ట్యాగ్స్​