కాంతార ఓటిటి డేట్​ ఫిక్స్​ అయ్యిందా!

By udayam on November 17th / 12:14 pm IST

పాన్​ వరల్డ్​ హిట్​ కాంతార ఓటిటి స్ట్రీమింగ్​ డేట్​ లాక్​ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 24 నుంచి ఈ రిషబ్​ శెట్టి ఉగ్ర రూపాన్ని మనం టివిల్లో చూడొచ్చు! అతడే డైరెక్టర్​ గా ఉన్న ఈ మూవీ కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లను కొల్లగొట్టింది. ధియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ని ఓటిటిలో ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అమెజాన్​ ప్రైమ్​ ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ రైట్స్​ కు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం.

ట్యాగ్స్​