యూట్యూబర్​పై కరాటే కళ్యాణి దాడి

By udayam on May 13th / 9:54 am IST

యూట్యూబ్​లో ప్రాంక్​లు చేసే శ్రీకాంత్​ రెడ్డి అనే వ్యక్తిని టాలీవుడ్​ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ కరాటే కళ్యాణి నడి రోడ్డుపై చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది. ప్రాంక్​ల పేరుతో శ్రీకాంత్​ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతున్నాడని కరాటే కళ్యాణి చెబుతోంది. ముందుగా వీరిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడం.. ఆపై కళ్యాణి.. శ్రీకాంత్​ను చెంపపై కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత శ్రీకాంత్​ రెడ్డి సైతం కళ్యాణిని కొట్టారు.

ట్యాగ్స్​