బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్లకు ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పండంటి మగబిడ్డ జన్మించాడు.
ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో కరీనా బాబుకు జన్మనిచ్చినట్లు ఆమె తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు.
ఇప్పటికే కరీనాకు నాలుగేళ్ళ వయసున్న తైమూర్ ఆలీఖాన్ అనే కొడుకు ఉండగా.. సైఫ్ కు ఇప్పటికే సారా, ఇబ్రహీం అనే ఇద్దరు సంతానం ఉన్నారు.