ఈడీ విచారణకు డికె

By udayam on September 20th / 5:22 am IST

కర్ణాటక కాంగ్రెస్​ పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్​ ఈడీ విచారణకు స్వయంగా హాజరయ్యారు. మనీ లాండరింగ్​ కేసులో ఇదివరకే ఆయనకు ఈడీ నోటీసులు పంపగా.. ఇప్పట్లో విచారణకు రాలేనని చెప్పారు. అయితే ఏమైందో ఏమో గానీ.. ఓ వైపు అసెంబ్లీ స‌మావేశాలు, మ‌రోవైపు త‌మ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క‌లో ప్రవేశిస్తున్న సమయంలోనే ఆయన తన నోటీసులు పట్టుకుని స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చారు.

ట్యాగ్స్​