మనీ లాండరింగ్​ కేసులో షియామీకి ఊరట

By udayam on May 6th / 11:20 am IST

గత వారం చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ షియామీకి దేశంలో ఉన్న 725 మిలియన్​ డాలర్ల ఆస్తులను సీజ్​ చేసిన ఈడీకి కర్ణాటక హైకోర్ట్​ షాక్​ ఇచ్చింది. ఈ సీజ్​ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్ట్​ ఈరోజు హోల్డ్​లో పెట్టింది. దీంతో ఫారిన్​ ఎక్స్ఛేంజ్​ చట్టాలను ఉల్లంఘించిన కేసులో షియామీకి కాస్త ఊరట లభించినట్లయింది. భారత్ ​నుంచి నిధులను చట్ట విరుద్ధంగా 3 విదేశీ కంపెనీలకు షియామీ తరలించిందని ఈడీ తన సోదాల్లో గుర్తించి.. ఆ కంపెనీ ఆస్తులను సీజ్​ చేసింది.

ట్యాగ్స్​