కశ్మీర్​ పండిట్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

By udayam on May 13th / 4:23 am IST

జమ్మూ కశ్మీర్​లోని బడ్గామ్​ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్​ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. తహసీల్​ కార్యాలయంలో క్లర్క్​గా ఉన్న రాహుల్​ భట్​ను పాయింట్​ బ్లాంక్​ రేంజ్​లో కాల్చి చంపారు. మధ్యాహ్నం అతడి కార్యాలయంలోకి గన్స్​తో ప్రవేశించిన ఉగ్రవాదులు అతడిని అక్కడే కాల్చి చంపారని కశ్మీర్​ జోన్​ పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

ట్యాగ్స్​