అవతార్​ నుంచి మరో పోస్టర్​

By udayam on July 2nd / 7:25 am IST

ప్రపంచవ్యాప్త సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాలీవుడ్​ డైరెక్టర్​ జేమ్స్​ కేమరూన్​ సరికొత్త ప్రపంచం అవతార్​ నుంచి మరో పోస్టర్​ రిలీజైంది. రోనాల్​ పాత్రలో నటిస్తున్న టైటానిక్​ హీరోయిన్​ కేట్​ విన్స్​లెట్​ ఫస్ట్​ లుక్​ను విడుదల చేశారు. అవతార్​ : ది వే ఆఫ్​ వాటర్​ పేరుతో వస్తున్న ఈ 2వ పార్ట్​ ఈ ఏడాది డిసెంబర్​లో విడుదల కానుంది. టైటానిక్​ వచ్చిన 26 ఏళ్​ళ తర్వాత జేమ్స్​ కేమరూన్​ డైరెక్షన్​లో కేట్​ విన్స్​లెట్​ నటిస్తోంది.

ట్యాగ్స్​