ప్రభాస్​ సరసన కత్రినా?

By udayam on May 3rd / 6:47 am IST

బాలీవుడ్​లో వరుసపెట్టి ప్రాజెక్ట్​లు సైన్​ చేస్తున్న ప్రభాస్​ ప్రస్తుతం మరో బారీ చిత్రానికి ఓకే చెప్పాడు. బాలీవుడ్​ యాక్షన్​ ఫిలింస్ డైరెక్టర్​ సిద్దార్థ్​ ఆనంద్​ చెప్పిన కథకు ఓకే చెప్పిన ప్రభాస్​ ఆ చిత్రంలో కత్రినా కైఫ్​తో జోడీ కట్టనున్నాడు. సిద్దార్థ్​ ఆనంద్​ బాలీవుడ్​లో హృతిక్​ రోషన్​తో బాంగ్​ బాంగ్​ తీయగా ప్రస్తుతం షారూక్​, దీపికా పదుకొణె లతో కలిసి పఠాన్​ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రభాస్​కు 24వ చిత్రం కానుంది.

ట్యాగ్స్​