రాహుల్​ గాంధీ: నేటి తరం కౌరవులు ఖాకీ నిక్కర్లలో తిరుగుతున్నారు

By udayam on January 10th / 11:10 am IST

భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మహాభారతంలోని కౌరవులతో పోల్చారు. హరియాణాలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “21వ శతాబ్దపు కౌరవులు ఖాకీ ప్యాంటు వేసుకుంటారు. చేతిలో లాఠీ పట్టుకుని తిరుగుతారు. శాఖలుగా విస్తరిస్తారు. దేశంలో ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులు ఈ కౌరవులకు అండగా ఉంటారు” అని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను విమర్శిస్తూ, ప్రధాని మోదీ ఒత్తిడిపై ఈ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

ట్యాగ్స్​