కవిత రిప్లై: సిబిఐకి స్వాగతం

By udayam on December 7th / 10:43 am IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారించేందుకు ఈ నెల 11న వస్తామంటూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మెయిల్ పంపిన విషయం తెలిసిందే. ఈ మెయిల్ కి కవిత రిప్లై ఇచ్చారు. ఆ రోజు తాను అందుబాటులో ఉంటానని కవిత తెలిపారు. దీంతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చి ఆమె వివరణ రికార్డు చేసుకోనున్నారు. కాగా, ఈ నెల 6వ తేదీనే కవిత విచారణ జరగాల్సి ఉండగా, ఆరోజు తాను అందుబాటులో ఉండనని కవిత చెప్పడంతో సీబీఐ అధికారులు రాలేదు. కవిత వినతి మేరకు 11వ తేదీన వస్తామని వారు తెలిపారు.

ట్యాగ్స్​