దసరా నాటికి జాతీయ పార్టీ పెడతారా?

By udayam on May 10th / 12:17 pm IST

ఈ ఏడాది దసరా నాటికి టిఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ జాతీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు సియాసత్​ డైలీ రిపోర్ట్​ చేసింది. ఈ మేరకు తన జాతీయ పార్టీ ఆలోచనలను ఆయన ఇటీవల తన పార్టీ కార్యవర్గ సభ్యులతో పంచుకున్నారు. దసరా రోజున జాతీయ పార్టీకి చెందిన లోగోను సైతం ఆయన రివీల్​ చేయనున్నారని సమాచారం. భారతీయ నేషనల్​ పార్టీ (బిఆర్​ఎస్​) పేరుతో ఆయన కొత్త పార్టీని పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే టిఆర్​ఎస్​నే బిఆర్​ఎస్​గా మార్చాలని పార్టీ సభ్యులు ఆయనకు సూచించారు.

ట్యాగ్స్​