కేసీఆర్​: కొనేద్దామని చూసి.. బోర్లా పడ్డారు

By udayam on December 5th / 6:07 am IST

ప్రజాస్వామ్యంలో ఓ దేశానికి ప్రధానిగా ఉంటూ.. పలు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చడమేనా మోదీ పని తెలంగాణ సిఎం కేసీఆర్​ తీవ్ర స్థాయిలో వాక్యాలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని బిజెపి ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకుందని విమర్శించారు. అదే ప్రయోగాన్ని తెలంగాణలో చేయాలని చూస్తే చైతన్యవంతమైన మన ఎమ్మెల్యేలు వారికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

ట్యాగ్స్​