చరణ్​, శంకర్​ మూవీలో కీర్తి సురేష్​!

By udayam on May 11th / 10:39 am IST

రామ్​చరణ్​, శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో నేషనల్​ అవార్డ్​ విన్నర్​ కీర్తి సురేష్​ సైతం కీలక పాత్రలో కనిపించనుందని టాక్​ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్​ పార్ట్​ కంప్లీట్​ చేసుకున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి, సునీల్​, శ్రీకాంత్​, నవీన్​ చంద్రలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కార్తీక్​ సుబ్బరాజు రాసిన కథకు సాయి మాధవ్​ మాటలు అందిస్తున్నారు. తమన్​ సంగీతం అందిస్తన్న ఈ మూవీ రూ.170 కోట్లతో తెరకెక్కుతూ వచ్చే వేసవిలో విడుదల కానుంది.

ట్యాగ్స్​