సూర్య సరసన కీర్తి సురేష్​

By udayam on November 27th / 2:37 pm IST

ఇటీవలే రజనీకాంత్​తో వెండితెరను పంచుకున్న కీర్తి సురేష్​ తాజాగా సూర్య సరసన నటించడానికి అంగీకరించింది. బాల దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్​గా కీర్తి సురేష్​ కనిపించనుంది. 2018లో వచ్చిన గ్యాంగ్​ చిత్రం తర్వాత సూర్య, కీర్తి సురేష్​లు కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.

ట్యాగ్స్​