‘గుడ్​లక్​ సఖి’ ధియేటర్లలోనే

By udayam on June 8th / 8:24 am IST

కీర్తి సురేష్​ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్​లక్​ సఖి’ చిత్రాన్ని ఆన్​లైన్​ ఓటిటి వేదికల్లో విడుదల చేస్తారన్న వార్తల్ని ఆ చిత్ర నిర్మాతలు ఖండించారు. ఈ స్పోర్ట్స్​ డ్రామా ను కేవలం ధియేటర్లలోనే ముందుగా రిలీజ్​ చేయనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్​తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు కీలక పాత్రలు పోషిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. నగేష్​ కుకునూర్​ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్స్​