నటుడు దిలీప్​పై ఎఫ్​ఐఆర్​

By udayam on January 10th / 11:31 am IST

2017లో ఓ టాప్​ హీరోయిన్​ను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో కేరళ ప్రముఖ నటుడు దిలీప్​పై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. నటుడు, డైరెక్టర్​ బాలచంద్ర కుమార్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదుకు సిద్ధమయ్యారు. తన వద్ద ఈ లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోలు ఉన్నాయని బాలచంద్ర పోలీసులకు వెల్లడించాడు. ఈ పని చేయించడానికి దిలీప్​ ఓ ముఠాతో రూ.1.5 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడని బాలచంద్ర ఆరోపించాడు.

ట్యాగ్స్​