కెజిఎఫ్​ నటుడు మృతి

By udayam on May 7th / 6:26 am IST

నటుడు, సీనియర్​ కమెడియన్​ మోహన్​ జునేజా శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. ఇటీవల విడుదలై సెన్సేషనల్​ హిట్​ కొట్టిన కెజిఎఫ్​ పార్ట్​1, పార్ట్​ 2 లలోనూ అతడు కనిపించాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం పరిస్థితి విషమించి చికిత్సకు స్పందించలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్​