ఓటిటిలోకి వచ్చేసిన కెజిఎఫ్​ 2

By udayam on May 17th / 5:58 am IST

సోమవారం నాటికి రూ.1200 ల కోట్ల క్లబ్​లోకి అడుగు పెట్టిన కెజిఎఫ్​ ఛాప్టర్​ 2 మూవీ చడీ చప్పుడు కాకుండా ఓటిటి ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్​ ప్రైమ్​ వేదికగా ఈ మూవీ పే పర్​ వ్యూ పద్దతిలో అందుబాటులోకి వచ్చింది. మరో 4 రోజుల పాటు ఈ మూవీకి డబ్బులు కట్టి చూడాల్సి ఉంటుంది. 20 నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్​ కానుంది. ఫస్ట్​ వీకెండ్​లో 720.31 కోట్లు తెచ్చిన ఈ మూవీ సెకండ్​ వీక్​లో రూ.223.51 కోట్లు, థర్డ్​ వీక్లో రూ.140.55, 4వ వారంలో రూ.91.26 కోట్లు తెచ్చింది.

ట్యాగ్స్​