కెజిఎఫ్ ఛాప్టర్ 2 నిర్మాతలకు లాభాల పంట కురిపించింది. దేశవ్యాప్తంగా రూ.1200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన రాఖీ భాయ్ రూ.100 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఒక్క మన దేశంలోనే రూ.836 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. దీంతో పెట్టుబడి పోనూ రూ.736 కోట్లు లాభంతో నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. దీంతో కెజిఎఫ్ 3 ఉంటుందని యష్, నిర్మాతలు సైతం ప్రకటించారు. అక్టోబర్ నుంచి కెజిఎఫ్ పార్ట్ 3 షూటింగ్ కొనసాగనుంది.