400 సెంటర్లలో కెజిఎఫ్​ 50 డేస్​

By udayam on June 2nd / 7:23 am IST

పాన్​ ఇండియా సినిమాల్లో సరికొత్త సంచలనం కెజిఎఫ్​ ఛాప్టర్​ 2 నేటితో 50 రోజుల రన్​ను పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా 390 సెంటర్లలోనూ, ఓవర్సీస్​లో మరో 10 సెంటర్లలోనూ 50 రోజుల ప్రదర్శనను ఈ మూవీ కంప్లీట్​ చేసుకుంటోంది. బాక్సాఫీస్​ వద్ద రూ.1235 కోట్లకు పైగా వసూళ్ళు చేసిన ఈ మూవీ ఒక్క హిందీలోనే రూ.500ల కోట్లకు పైగా సాధించి చరిత్ర సృష్టించింది. బాహుబలి 2, ఆర్​ఆర్​ఆర్​ రికార్డుల్ని సైతం తుడిచిపెట్టేసింది. రేపటి నుంచి ఈ మూవీ ప్రైమ్​లో ఫ్రీగా స్ట్రీమ్​ కానుంది.

ట్యాగ్స్​