యష్​ తో భేటీ అయిన లోకేష్​

By udayam on December 15th / 12:02 pm IST

కన్నడ సూపర్ స్టార్​, కెజిఎఫ్​ ఫేం యష్​ తో.. తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుడు లోకేష్​ భేటీ అయ్యారు. హైదరాబాద్​ లో జరిగిన ఈ భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఏ విషయంపై వీరిద్దరూ కలిసి చర్చించారన్నది బయటకి రాలేదు. ఈ మీటింగ్​ కు క్యాజువల్​ డ్రెస్​ లో వచ్చిన యష్​ తో.. లోకేష్​ తన పొలిటికల్​ అటైర్​ తో నే మీట్​ అయ్యాడు. రాజకీయాలకు బయట లోకేష్​ కు పలువురు మూవీ స్టార్స్​ తో మంచి పరిచయాలు ఉన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​