ఖుషీ రీ రిలీజ్​: టికెట్స్​ కోసం భారీ క్రేజీ

By udayam on December 29th / 10:49 am IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఔట్ అండ్ ఔట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’. దర్శకుడు కమ్ యాక్టర్ ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ సినిమాను మళ్లీ రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఖుషి చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమా టికెట్లు ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

ట్యాగ్స్​