ఐపిఎల్​లో నేటి మ్యాచ్​ రద్దు!

By udayam on May 3rd / 7:40 am IST

కోల్​కత్తా నైట్​ రైడర్స్​, బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​ జట్ల మధ్య ఈరోజు రాత్రి జరగాల్సిన మ్యాచ్​ రద్దు అయింది. కోల్​కత్తాలోని కొందరు స్టార్ ప్లేయర్లకు కరోనా లక్షణాలు ఉండడంతో వారంతా సెల్ఫ్​ ఐసోలేట్​ అయ్యారు. దీంతో ఈరోజు మ్యాచ్​ రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్​ కు ముందు కోల్​కతా స్టార్​ ప్లేయర్​ ప్యాట్​ కమిన్స్​తో పాటు మరికొందరు ప్లేయర్లకు జ్వరం, కరోనా లక్షనాలు కనిపించాయని దాంతో వారంతా ఐసోలేట్​ అయ్యారని తెలుస్తోంది.

ట్యాగ్స్​