ఐపిఎల్​లో రాహుల్​ నయా రికార్డ్​

By udayam on May 19th / 5:40 am IST

వరుసగా 5 ఐపిఎల్​ సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్​గా లక్నో కెప్టెన్​ కెఎల్​ రాహుల్​ రికార్డ్​ నెలకొల్పాడు. నిన్న రాత్రి కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసిన అతడు 51 బాల్స్​లో 68 పరుగులు చేసి ఈ మార్క్​ను చేరుకున్నాడు. డేవిడ్​ వార్నర్​ వరుసగా 6 సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. 5 సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన (వరుస సీజన్లు కాదు) భారత క్రికెటర్లలో కోహ్లీ, దావన్​లు ఉన్నారు.

ట్యాగ్స్​