పంజాబ్ కెప్టెన్ రాహుల్ కి అపెండిసైటిస్

By udayam on May 2nd / 12:25 pm IST

ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, కీలక ఆటగాడు కెఎల్.రాహుల్ కు ఈరోజు అపెండిసైటిస్ కడుపునొప్పి వచ్చింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ జట్టు ఈరోజు సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తో 7.30 కి మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ట్యాగ్స్​