లక్నో కెప్టెన్​గా కెఎల్​ రాహుల్​!

By udayam on November 25th / 4:48 am IST

పంజాబ్​ కింగ్స్​ కెప్టెన్​గా ఉన్న కెఎల్​ రాహుల్​ వచ్చే ఐపిఎల్​ సీజన్​ నుంచి కొత్త ఐపిఎల్​ టీమ్​కు కెప్టెన్​ కానున్నాడు. పంజాబ్​ రిటైన్​ లిస్ట్​లో లేని రాహుల్​ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని లక్నో టీమ్​ సిద్ధమైంది. వచ్చే 3 సీజన్ల పాటు అతడిని కెప్టెన్​గా నిర్ణయిస్తూ డీల్​ కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. సంజీవ్​ గోయెంక గ్రూప్​ ఈ లక్నో టీమ్​ను రూ.7090 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​