వంగవీటి రాధ, కొడాలి నానిలకు కరోనా

By udayam on January 12th / 6:20 am IST

రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్​గా తేలింది. రాష్ట్ర మంత్రి కొడాలి నానితో పాటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధలు ఈ వైరస్​ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్​లోని ఏఐజీ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వంగవీటి రాధకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని త్వరలోనే ఆయన కూడా కోలుకుంటారని వైద్యులు ప్రకటించారు.

ట్యాగ్స్​