ప్లే ఆఫ్​ మ్యాచ్​లకు 100 శాతం అభిమానులు

By udayam on May 4th / 10:46 am IST

ఐపిఎల్​ గ్రూప్​ మ్యాచులకు కేవలం 50 శాతం మంది అభిమానులనే అనుమతిస్తున్న బిసిసిఐ.. ఇప్పుడు గుడ్​న్యూస్​ మోసుకొచ్చింది. ప్లే ఆఫ్​, ఎలిమినేటర్​, ఫైనల్​ మ్యాచులకు అహ్మదాబాద్​ క్రికెట్​ స్టేడియం, కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ మైదానాల్లో 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ప్రకటించింది. మే 24, 25 తేదీల్లో క్వాలిఫైయర్​ 1, ఎలిమినేటర్​ మ్యాచ్​లు ఈడెన్​లో జరగనుండా.. 27న క్వాలిఫైయర్​ 2, 29న ఫైనల్​ మ్యాచ్​లు అహ్మదాబాద్​లో నిర్వహించనున్నారు.

ట్యాగ్స్​