మోర్గాన్​ను వదిలేస్తున్న కోల్​కతా

By udayam on November 27th / 5:02 am IST

ఐపిఎల్​ మెగా వేలం దగ్గరపడుతున్న కొద్దీ రిటైన్​ లిస్ట్​లో ఉండని స్టార్​ ఆటగాళ్ళ జాబితా పెద్దదవుతోంది. ఐపిఎల్​ 2021లో కోల్​కతాను ఫైనల్​కు చేర్చిన ఆ జట్టు కెప్టెన్​ మోర్గాన్​ను కెకెఆర్​ వేలానికి వదిలేస్తోంది. గత సీజన్​లో 11 మ్యాచులు ఆడి కేవలం 117 పరుగులు మాత్రమే చేసిన మోర్గాన్​పై భారీ మొత్తం వెచ్చించడం ఇష్టం లేదని సమాచారం. దీంతో అతడిని వేలానికి వదిలేసి వెంకటేష్​ అయ్యర్​, వరుణ్​ చక్రవర్తిలను రిటైన్​ చేసుకోనుంది. రసెల్​, నరైన్​, కమిన్స్​లో ఒకరిని కూడా ఉంచుకుని, దినేష్​ కార్తీక్​, రాహుల్​ త్రిపాఠిలను కూడా వేలానికి పంపేస్తోంది.

ట్యాగ్స్​