తమిళనాట ఓట్లు వేసిన ప్రముఖులు

By udayam on April 6th / 1:59 pm IST

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు జరిగిన పోలింగ్​లో అక్కడి సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించారు. సూపర్​ స్టార్​ రజనీకాంత్​, పాటు మక్కల్​ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్​ హాసన్​, అతడి ఇద్దరు కూతర్లు శృతి హాసన్​, అక్షర హాసన్​లు, నటులు విజయ్​, అజిత్​, అతడి భార్య షాలిని, కార్తీ, సూర్యలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ట్యాగ్స్​